సావిత్రిలా ఫోజు పెట్టండి, ప్రైజ్ లతో పాటు కీర్తి సురేష్ ని కలవండి

నిజంగా ఇది సూపర్ ఆఫరే…చీరకట్టి, మహానటి సావిత్రిలా ఫోజు పెట్టి ఫ్రైజ్ కొట్టేయచ్చు. పనిలో పనిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని కలిసేయచ్చు..ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటారే ..అలాంటి కంటెస్ట్ అన్నమాట.…